Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Vemulapally : ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి..!

ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు అన్నారు.

Vemulapally : ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి..!

వేములపల్లి, మన సాక్షి:

ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్,డిఎస్పి రాజశేఖర్ రాజు ఆదేశాల మేరకు… అర్ధరాత్రి రోడ్లపై కేకులు కట్ చేయడం, టపాసులు కాల్చడం, మద్యం మత్తులో అల్లర్లు సృష్టించడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు చేస్తామని హెచ్చరించారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, రాత్రివేళ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.

MOST READ 

  1. Suryapet : పిఎసిఎస్ ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి..!

  2. MLC Shankar Naik : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్..!

  3. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

  5. Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు