Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలురాజకీయం

MLC Shankar Naik : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్..!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

MLC Shankar Naik : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సందర్భంగా వారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

MOST READ 

WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

Food : దోష, ఇడ్లీ, వడ.. టిఫిన్ ఏదైనా టమోటో చట్నీ.. ఇలా చేస్తే రెస్టారెంట్ టెస్ట్.. అదిరిపోయేలా..!

మరిన్ని వార్తలు