TOP STORIESBreaking Newsజాతీయం

Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

మన సాక్షి :

పాస్ పోర్ట్ పొందడానికి ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 1980 నాటి పాస్ పోర్ట్ నిబంధనలను సవరిస్తూ జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని చేసింది. 2023 అక్టోబర్ 1వ తేదీకి ముందు జన్మించిన వారు పాన్ కార్డు, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, లేదా బీమా పాలసీ ఏదైనా ప్రామాణిక పత్రాలను అందించవచ్చును. 2023 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జన్మించిన వారు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. మున్సిపల్ లేదా బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ ఇచ్చే సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  2. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

  5. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు