Breaking Newsviralజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా
Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
ఒక్కసారిగా ఎగబడిన జనం
లక్షేట్టిపేట్ , (మన సాక్షి);
మంచిర్యాల జిల్లా లక్షటిపేట్ మున్సిపాలిటీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన చికెన్ ఒక కిలో వంద రూపాయలు అనగానే దాదాపుగా 15 నుండి 18 చికెన్ సెంటర్ లో ఉండగా అన్నిటి దగ్గర జనం ఒక్కసారిగా గుమ్మిగూరారు.
ఆకుకూరలు, టమాటాలు, కూరగాయల ధరలు మండుతున్న వేళ చికెన్ మాత్రం చాలా చౌకగా కిలో వంద రూపాయలకే చికెన్ విక్రయిస్తున్నారని తెలియగానే ఒక్కసారిగా గుమ్మిగూడారు.గత వేసవి కాలంలో కేజీ చికెన్ మూడు వందల రూపాయలు దాటగా, నేడు చికెన్ ధర ఒక్కసారిగా కేజీ వంద రూపాయలకు దిగేసరికి ఎగబడిన జనాలు.
ALSO READ :
- TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
- Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
- GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!
- Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)









