Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)

Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)

మనసాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

 

ALSO READ : 

  1. మిర్యాలగూడ : నాలుగిళ్లలో చోరీ.. బంగారం నగదు అపహరణ
  2. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో అడవుల నుంచి జింకలు బయటికి పరుగులు పెడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అడవుల నుంచి జింకలు బయటకు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

సంగారెడ్డి జిల్లాలో అడవుల నుంచి జింకలు బయటకు పరుగులు పెడుతున్నాయని ఓ యూజర్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది.

 

ALSO READ :

  1. Project K : ప్రభాస్ ప్రాజెక్టు కె గ్లింప్స్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్ లో..! (వీడియో)
  2. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)

 

VIDEO :