తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : పదేళ్ల మురికి ప్రక్షాళన..!
Miryalaguda : పదేళ్ల మురికి ప్రక్షాళన..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత పదేళ్లుగా పేరుకుపోయిన డ్రైనేజీ మురికి శుభ్రం అయ్యింది. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చొరవ తీసుకొని మునిసిపల్ జెసిబి, కార్మికులతో కాలువను శుభ్రం చేయించారు.
గత పది సంవత్సరాలుగా కూడా పెద్ద మురుగు కాలువ శుభ్రం చేసేందుకు లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ప్రతి ఏటా కాలువ శుభ్రం చేయించడానికి నిధులు కేటాయించేవారు.. అయినా కూడా కాలువలో కంపచెట్లు సైతం తొలగించలేదు.
ఈ విషయంపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ చూపి మురుగు కాలువను పరిశీలించారు. నిధులు దుర్వినియోగం కాకుండా మున్సిపల్ జెసిబి లు మున్సిపల్ కార్మికులతో పెద్ద మురుగు కాలువను శుభ్రం చేయించారు. దాంతో మురుగు కాలువ సమీపంలో ఉన్న నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!
-
Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!
-
TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
-
District additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశం.. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు సెంటర్ క్లోజ్ చేయాలి..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!









