Breaking Newsతెలంగాణపండుగలుహైదరాబాద్

CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)

CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాదులో గణేష్ నిమజ్జన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యుడిలా ట్యాంక్ బండ్ పైకి సడన్ ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ వాహనాలత ఆయన ట్యాంక్ బండ్ మీదికి చేరుకున్నారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఆయన గణేష్ నిమజ్జనం సందర్భంగా వచ్చి భక్తులతో కలిసిపోయారు. వాహనం దిగి భక్తులను పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ మధ్యనే ఏర్పట్లను ఆయన పరిశీలించారు.

వీడియో

MOST READ : 

  1. Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

  2. Drinking Water : ఖాళీ బిందెలతో త్రాగినీటి కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం ముట్టడి..!

  3. Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..! 

  4. Karimnagar : గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు కరీంనగర్ లో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..!

మరిన్ని వార్తలు