Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంసూర్యాపేట జిల్లా

CM Revanth Reddy : హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. హెలిప్యాడ్ ఏర్పాట్లు పూర్తి..!

CM Revanth Reddy : హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. హెలిప్యాడ్ ఏర్పాట్లు పూర్తి..!

హుజూర్‌నగర్, (మనసాక్షి):

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్  పట్టణంలో ఈ నెల 30న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తూ, సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ సీఐ చరమందరాజు, పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!

  2. Hyderabad : మియాపూర్ లో భవనంపై వాకింగ్ చేస్తూ.. కిందపడి వ్యక్తి మృతి..!

  3. Rythu award : రైతుకు జాతీయస్థాయి ఆవిష్కర్త అవార్డు.. అభినందించిన అదనపు కలెక్టర్ వేణు..!

  4. Nalgonda : ధాన్యం కు రూ.500 బోనస్ సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  5. Recharge : బంపర్ ఆఫర్.. కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ రూ.101నుంచే.. ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌,. నాన్-స్టాప్ క్రికెట్ ..!

మరిన్ని వార్తలు