CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కవితకు షాక్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కవితకు షాక్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ ( AIFB) కౌన్సిలర్ లు కలిశారు.?వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిశారు.
హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు.
సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీ AIFB కౌన్సిలర్లు..
కుర్వ పావని, 1 వ వార్డు
శారద, 2 వ వార్డు
మంజుల, 4 వ వార్డు
యుగేందర్ రెడ్డీ, 5 వ వార్డు
దేవమ్మ, 6 వ వార్డు
విజయ్ భాస్కర్, 7 వ వార్డు
జయశ్రీ, 8 వ వార్డు
ఎరుకల తిమ్మప్ప, 10 వ వార్డు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ ( AIFB) కౌన్సిలర్ లు.
వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన కౌన్సిలర్లు
హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,… pic.twitter.com/oTqul6pqbb
— Congress for Telangana (@Congress4TS) February 15, 2026