TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!

Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర భారీగా పడిపోయింది. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. బంగారం ప్రియులు ఇదే గోల్డెన్ ఛాన్స్ గా భావించి కొనుగోలు చేయవచ్చును. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 5400 రూపాయలు తగ్గి 8,68,400 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు 5000 రూపాయలు తగ్గి 7,96,000 రూపాయలు గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 79,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 86,840 రూపాయలు ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఇవే ధరలు ఉన్నాయి.

Similar News :

  1. Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!
  2. Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!
  3. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!
  4. Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!
  5. Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!

మరిన్ని వార్తలు