Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

Venkatapuram : కర్రి వాని గుంపులో కమ్యూనిటీ పోలీసింగ్..!

Venkatapuram : కర్రి వాని గుంపులో కమ్యూనిటీ పోలీసింగ్..!

వెంకటాపురం , మన సాక్షి :

ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రీవాని గుంపులో శనివారం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాన్ని సందర్శించడం జరిగింది.

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామస్తులకు 50 ఉలెన్ దుప్పట్లు, 2 వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, సివిల్ వ, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు