కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర 

15వ రోజుకు చేరిన పోలెబోయిన శ్రీవాణి ప్రచారం 

కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర 

15వ రోజుకు చేరిన పోలెబోయిన శ్రీవాణి ప్రచారం 

పినపాక. జూలై 10. మన సాక్షి

ఊరు-వాడ ,పల్లే- పట్టణాలలో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గడప గడపకు ప్రచారం చేస్తున్న మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి .ఇంటింటి ప్రచారంలో వరంగల్ రైతు డిక్లరేషన్ , హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్లకార్డులను పంచుతూ అవగాహన కల్పిస్తూ..

 

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు భూముల పట్టాలు , ప్రతినెలా వృద్ధులకు, వికలాంగులకు పించన్ 4000/ రూ , సొంత స్థలంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం ,రైతులకు 2 లక్షల రుణమాఫీ , మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ,

 

ALSO READ :

1. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

2. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

 

యువతి, యువకుల కోసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ,విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ,
రైతులకు గిట్టబాటు ధర 500/-కే గ్యాస్ సిలిండర్ ,
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం .

భూమి ఉన్న రైతు తో పాటు కౌలు రైతుకు సంవత్సరానికి 15000 , ప్రతి ఎకరాకు సాగునీరు ,
ధరణి పోర్టల్ రద్దుచేసి, సరికొత్త రెవెన్యూ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని సంక్షేమ పథకాలు గురించి వివరిస్తున్నారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.