Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : వడదెబ్బతో రోజువారి కూలి మృతి..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల లక్ష్మయ్య (47) వడదెబ్బతో మృతి చెందాడు.

Miryalaguda : వడదెబ్బతో రోజువారి కూలి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల లక్ష్మయ్య (47) వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే కూలి పనులకు వెళ్ళగా వడదెబ్బకు గురై చనిపోయినాడు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజువారి కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.









