Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రీడలుజాతీయం

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

మన సాక్షి, స్పోర్ట్స్ డెస్క్ :

IPL – 2024.. ఐపీఎల్ 2024 మ్యాచ్ లలో SRH ఓ రేంజ్ లో ఆడుతుంది. ఇప్పటివరకు సుమారుగా ఐపీఎల్లో 60 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ టోర్నమెంట్లో ఎస్ ఆర్ హెచ్ రికార్డ్ బ్రేక్ చేసింది. అత్యధిక స్కోరు, అత్యధిక సిక్సులు ఇంకా అన్నింట్లోనూ రికార్డు బ్రేక్ చేసింది.

ఇప్పుడు ప్లే ఆప్ కోసం అన్ని జట్లు తలపడుతున్నాయి. అయితే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. గుజరాత్ టైటాన్స్ కూడా చావో రేవో అన్నట్లుగా ఉంది. కాగా కేకేఆర్ జట్టు ప్లే ఆప్ కు వెళ్ళింది. ఈరోజు మ్యాచ్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆప్స్ కి వెళ్తుంది.

అయితే హైదరాబాద్ జట్టు మరో మ్యాచ్ గెలిస్తే ప్లే అప్ స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన SRH ఏడు మ్యాచ్ లలో విజయం సాధించింది. దీంతో 14 పాయింట్లు ఉండగా మూడో స్థానంలో కొనసాగుతుంది. కాగా పరిస్థితులలో SRH కు షాక్ తగిలింది. ఎస్ ఆర్ ఎచ్ ప్లేయర్స్ కెప్టెన్ కామిన్స్, హెడ్ ఇద్దరు ఇండియాను వదిలేసి దుబాయ్ కి వెళ్లారు. దుబాయ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్లినట్లు సమాచారం.

ఇక్కడ మ్యాచ్ లు వదిలేసి ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా..? అందుకు కూడా ఒక కారణం ఉంద అదేంటంటే.. ఎస్సారెస్ కు వారం రోజులపాటు మ్యాచ్ లు లేవు సెలవులు ఉన్నాయి. ఎస్.ఆర్.హెచ్ కు తదుపరి మ్యాచ్ గుజరాత్, పంజాబ్ తో ఆడనున్నది.

మే 16వ తేదీన మరో ఐదు రోజుల తర్వాత గుజరాత్ లో హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుంది. 19వ తేదీన పంజాబ్ తో ఆడనున్నది. అయితే ఈ మ్యాచ్ లకు చాలా గ్యాప్ వచ్చినందున సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్తున్నారని తెలిసింది. ఈ ఇద్దరు కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్లు.. మళ్లీ మ్యాచ్ లు ప్రారంభమయ్యే నాటికి ఇండియాకు రానున్నారు.

MOST READ : 

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?

మరిన్ని వార్తలు