క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : దళిత మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. పోక్సో కేసు నమోదు..!

Nalgonda : దళిత మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. పోక్సో కేసు నమోదు..!

కనగల్, మన సాక్షి :

నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఈనెల 5న గ్రామంలో జరిగిన గణేష్ నిమజ్జన శోభాయాత్రను చూడడానికి వచ్చిన దళిత మైనర్ బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు ఫోన్ నెంబర్ చూపిస్తూ తనకి ఫోన్ చేయాలని సైగలు చేశాడు. బాలిక నిరాకరించడంతో నోరును మూసి పక్కనే ఉన్న బాత్రూంలో తీసుకెళ్లి బాలికపై బలాత్కారానికి పాల్పడ్డాడు.

బాలిక అరుపులను గమనించిన తల్లిదండ్రులు ఉన్మాదిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మైనర్ బాలిక కావడంతో కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

MOST READ : 

  1. Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..!

  3. RDO : సంగారెడ్డి ఆర్టీవో ఆకస్మిక బదిలీ.. ఎందుకో తెలుసా..!

  4. Karimnagar : వైద్యం కోసం వెళ్తే.. మత్తు ఇచ్చి యువతీపై అఘాయత్నం..!

మరిన్ని వార్తలు