Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Damaracharla : అనుమానాస్పద స్థితిలో యువతి మృతి..!

Damaracharla : అనుమానాస్పద స్థితిలో యువతి మృతి..!

దామరచర్ల, మన సాక్షి :

నల్గొండ జిల్లా దామచర్ల మండల పరిధిలోని పుట్టలగడ్డ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో యువతి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతురాలు మాన్ తండాకు చెందిన మౌనిక(20)గ గుర్తించారు.

యువతి ఒంటిపై గాయాలు ఉండటంతో ఎవరో చంపి చెట్టుకు ఉరి వెసినట్లుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. యువతి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనపై వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

LATEST UPDATE : 

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

రైతు భరోసా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా.. రుణమాఫీ లెక్కనేనా.!

మరిన్ని వార్తలు