దమ్మపేటలో దొంగల బీభత్సం..!

ఇంట్లో ఎవరూ లేని సమయం ఆ ఇంట్లో మనుషులు లేరని ఒక అవగాహనకు తీసుకోవడం ఆ ఇంటి చుట్టూ ఇద్దరు ముగ్గురు మనుషులు తిరగడం ఆ ఇంట్లో ఎవరూ లేరని ఈ ఇంటిని ఈరోజు అపహరించాలని ఒక ప్లాన్ వేసుకుని దమ్మపేటలో దొంగల ముఠా ఇచ్చిన విడిగా వారి పనితనాన్ని చూపిస్తున్నారు

దమ్మపేటలో దొంగల బీభత్సం..!

దమ్మపేట, మన సాక్షి :

ఇంట్లో ఎవరూ లేని సమయం ఆ ఇంట్లో మనుషులు లేరని ఒక అవగాహనకు తీసుకోవడం ఆ ఇంటి చుట్టూ ఇద్దరు ముగ్గురు మనుషులు తిరగడం ఆ ఇంట్లో ఎవరూ లేరని ఈ ఇంటిని ఈరోజు అపహరించాలని ఒక ప్లాన్ వేసుకుని దమ్మపేటలో దొంగల ముఠా ఇచ్చిన విడిగా వారి పనితనాన్ని చూపిస్తున్నారు

దమ్మపేటలోని బోసుబొమ్మ సెంటర్ లో నివాసం ఉంటున్న నాగేంద్రబాబు కుటుంబంతో కలిసి వ్యక్తిగత పనుల మీద ఆదివారం ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలోని 33 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి , తెలిపారు. క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు.

ALSO READ : BREAKING : మైనర్ బాలికపై వేధింపులు.. ఫోక్సో కేసు నమోదు..!