viralBreaking NewsTOP STORIESజాతీయం

Viral Video : తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏం చెప్తుందో వినండి.. (వీడియో)

Viral Video : తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏం చెప్తుందో వినండి.. (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బంధాలు, రక్త సంబంధాలలో తల్లి, కొడుకు, తండ్రి, కూతురు, అన్నా, చెల్లెలు ఈ విషయం తెలిసిందే. కానీ కొంతమంది సమాజం గురించి, పవిత్ర బంధాల గురించి కూడా పట్టించుకోకుండా వ్యవహరించేవారు ఉన్నారు. అలాంటి వాళ్ళను చూస్తే సమాజమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది. కానీ వాళ్లు మాత్రం తప్పును కూడా సమర్థించుకుంటున్నారు.

ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట చోటు చేసుకున్న కూడా ఈ సంఘటన మాత్రం సమాజం తలదించుకునేలా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కామెంట్స్ పెడుతున్నారు. 50 సంవత్సరాల వయసున్న ఓ తండ్రితో 24 ఏళ్ల వయసున్న ఓ కూతురు పెళ్లి చేసుకుంది. అతని పక్కనే నిలబడి సిగ్గులేకుండా మాట్లాడుతుంది.

వీడియో వైరల్ :

ఈ వీడియోలో మీరిద్దరు ఎవరు అని ప్రశ్నిస్తే అందుకు ఆ యువతి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే..? మా నాన్నని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను అని చెప్పడం. మా బంధానికి ఎవరు మద్దతు ఇవ్వలేదు. కానీ మేం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసినా.. చేయకపోయినా.. పర్వాలేదు అంటుంది.

ఇదే విషయం తండ్రిని అడిగితే కాబట్టే కదా కలిసి ఉన్నాం అని చెప్పాడు. నీకు వచ్చిన సమస్య ఏంటి అని అడగడం. మీ తండ్రిని పెళ్లి చేసుకోవడం నీకు సిగ్గు అనిపించడం లేదా..? అంటే ఆ అమ్మాయి తో పాటు తను కూడా స్పందించాడు. ఎందుకు సిగ్గుపడాలి అంటున్నాడు. మరి వీడియో ఎందుకు తీస్తున్నారంటే మా గురించి ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నామని సిగ్గు లేకుండా చెబుతోంది.

VIDEO

MOST READ : 

మరిన్ని వార్తలు