తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

Tahsildar : ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..!

Tahsildar : ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..!

ధర్మారం,  మన సాక్షి :

జిల్లా కలెక్టర్ ఆదేశాల క్రమము ధర్మారం మండల కేంద్రం లోని ప్రభుత్వ భూమి సర్వే నెం.476 లో భూ అక్రమ దారులను గుర్తించి నాలుగు ప్రదేశములలో వారియొక్క తాత్కాలిక నిర్మాణాలను JCB ద్వారా తొలగించి మొత్తం విస్తీర్ణం 0.24 గుంటలు ప్రభుత్వ స్వాధీనం లోనికి తీసుకోనైనది.

ఇట్టి భూమిలో రక్షణ నిమిత్తం కంచే ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఎంతటి వారినైనా సహించేది లేదని చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోబడును. ఇట్టి కార్యక్రమములో మండల గిర్దవార్ వరలక్ష్మి, నవీన్ మరియు రెవెన్యూ సిబ్బంది సాగర్, రాజయ్య, కర్ణకార్, తిరుపతి పాల్గొన్నారు.

MOST READ ; 

  1. Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!

  2. Viral Video : సైబర్ నేరస్థుడికి చుక్కలు చూపించిన అమ్మాయి.. టాలెంట్ కు హ్యాట్సాఫ్.. (వీడియో)

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!

  4. Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!

  5. ACB : రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తిమింగలం..! 

మరిన్ని వార్తలు