Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
DEO : జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన నిర్ణయం.. ఇద్దరు ప్రధానోపాధ్యాయుల సస్పెండ్..!
DEO : జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన నిర్ణయం.. ఇద్దరు ప్రధానోపాధ్యాయుల సస్పెండ్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లాలో విద్యాధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వివరాల ప్రకారం.. చందంపేట మండలం పోలేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం సామ్యా నాయక్ సస్పెండ్ అయ్యారు.
కాంప్లెక్స్ పరిధిలోని ఓ టీచర్ పాఠశాలకు హాజరుకాకున్నా, ప్రతి నెలా జీతం క్లైమ్ చేసినట్లు విచారణలో తేలడంతో నల్గొండ డీఈఓ బిక్షపతి సస్పెండ్ చేశారు. టీచర్ పాఠశాలకు గైర్హాజరు అవుతున్నా, తప్పుడు సమాచారం ఇచ్చిన గాగిలాపురం హెచ్ఎం వేణుమాధవ్‌ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
MOST READ :
-
Suryapet : పాలిసెట్ లో శ్రీజ కు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్.. అభినందించిన జిల్లా ఎస్పీ..!
-
Hair : జుట్టు రాలుతుందా.. తెల్లబడుతుందా.. అయితే ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు..!
-
Seeds : నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం..!
-
Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!
-
తాటి ముంజల పోషక రహస్యం.. శారీరక శక్తికి, లైంగిక ఆరోగ్యానికి మంచిదేనా..!









