Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda: జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ..!
Nalgonda: జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ..!
నల్లగొండ, మన సాక్షి.
నల్లగొండ జిల్లా నూతన యస్.పి గా శరత్ చంద్ర పవర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కూడా ఇటీవలనే కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
ALSO READ :
Runa mafi : తెలంగాణలో రుణమాఫీకి డేట్ ఫిక్స్.. కీలక అప్ డేట్, ఆ తేదీ నుంచే ప్రక్రియ ప్రారంభం..!









