Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda: జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ..!

Nalgonda: జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ..!

నల్లగొండ, మన సాక్షి.

నల్లగొండ జిల్లా నూతన యస్.పి గా శరత్ చంద్ర పవర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కూడా ఇటీవలనే కలెక్టర్ గా  బాధ్యతలు చేపట్టారు.

 

ALSO READ :

Runa mafi : తెలంగాణలో రుణమాఫీకి డేట్ ఫిక్స్.. కీలక అప్ డేట్, ఆ తేదీ నుంచే ప్రక్రియ ప్రారంభం..!

SURYAPET : సూర్యాపేటలో అరుదైన జాతి పాము.. భయభ్రాంతులకు గురైన ప్రజలు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న స్నేక్స్ స్నాచర్..!

మరిన్ని వార్తలు