ఆంధ్రప్రదేశ్Breaking Newsఉద్యోగం

Sub Collector : మదనపల్లె సబ్ కలెక్టర్ గా ఎవరో తెలుసా..!

Sub Collector : మదనపల్లె సబ్ కలెక్టర్ గా ఎవరో తెలుసా..!

రామసముద్రం, మనసాక్షి

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ బదిలీ అయ్యారు. మదనపల్లె నూతన సబ్ కలెక్టర్ గా చల్లా కళ్యాణి ని నియమిస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ విజయనంద్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మేఘ స్వరూప్ మదనపల్లె సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది కావస్తోంది. సాధారణ బదిలీలలో భాగంగా సబ్ కలెక్టర్ లను బదిలీ చేస్తూ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేయడంతో మదనపల్లె నూతన సబ్ కలెక్టర్ గా కళ్యాణిని బాధ్యతలు స్వీకరిస్తారన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు..!

  2. TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!

  3. Miryalaguda : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థుల ఎంపిక..!

  4. Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు