ఆంధ్రప్రదేశ్Breaking News
DSP : సైకిల్ పై వెళ్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పీ మహేంద్ర..!

DSP : సైకిల్ పై వెళ్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పీ మహేంద్ర..!
రామసముద్రం, మనసాక్షి :
మదనపల్లె డిఎస్పి మహీంద్రా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్ కు సైకిల్ పై వెళ్ళాడు. మఫ్టీలో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అనంతరం నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్ ను ఆదివారం సాయంత్రం డిఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ వివరాలు. ప్రభుత్వం డిఎస్పీకి వాహనంతో పాటు సెక్యూరిటీగా సిబ్బందిని కూడా సమకూర్చింది.
అలాంటి వాటిని డీఎస్పీ పక్కన పెట్టి సాధారణ వ్యక్తిల సైకిల్ పై నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించి, కేసుల వివరాలను అడిగి తెలుసు కున్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆదేశించారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో వారికి నోటీసులు..!
-
Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
District collector : భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!
-
Khammam : హోటళ్లు, వ్యాపార సంస్థలో ఆకస్మిక దాడులు.. జరిమానా..!









