Elections : భువనగిరి పార్లమెంటులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి.. అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా ఓటర్ల వివరాలు..!
Elections : భువనగిరి పార్లమెంటులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి.. అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా ఓటర్ల వివరాలు..!
యాదాద్రి భువనగిరి, మన సాక్షి :
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈనెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ ఏర్పాట్లను ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేశారు.
భువనగిరి పార్లమెంటు ఏర్పాట్ల వివరాలు :
అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం 7.
భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, జనగామ, ఇబ్రహీంపట్నం…
పోటీలో ఉన్న అభ్యర్థులు: 39…
రిటర్నింగ్ అధికారి హన్మంత్ కె.జెండగే..
ఎన్నికల నిర్వహణక ఏడు అసెంబ్లీ స్థానాల్లో sst, vst, vvt,fst, 58 టీములు మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ ఎన్నికలు నిబంధనలు ఉల్లంఘన కాకుండా పర్యవేక్షిస్తున్నాయి..
మొత్తం 245 సెక్టర్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు..
ఒక సెక్టార్ అధికారి 10 నుండి 12 బూత్ లను పర్యవేక్షిస్తారు..
మొత్తం ఓటర్లు: 18,08,585, పురుషులు: 8,98,416, మహిళలు 9,10,090,
థర్డ్ జెండర్ -79
పోలింగ్ కేంద్రాలు 2,141 పోలింగ్ జరిగే ప్రాంతాలు: 1,325
సమస్యాత్మక కేంద్రాలు: 852,
లొకేషన్లు: 517 బ్యాలెట్ యూనిట్లు: 8,023, కంట్రోల్ యూనిట్లు: 2,673, వీవీప్యాట్లు: 2,994 పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు
10,140
సెక్టార్ అధికారులు 280,,, రూట్లు: 220,,, సూక్ష్మపరిశీలకులు: 455
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల వివరాలు :
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
బూత్ లు 343
3,39.341 మొత్తం ఓట్లు
మునుగోడు నియోజకవర్గం
917బూత్ లు
2,57,557 మొత్తం ఓట్లు
భువనగిరి నియోజకవర్గం
257 బూత్ లు
220,596 మొత్తం ఓట్లు
నకిరేకల్ నియోజకవర్గం
311 బూత్ లు
2,53,785 మొత్తం ఓట్లు
తుంగతుర్తి నియోజకవర్గం
326 బూత్ లు
2,59,265 మొత్తం ఓట్లు
ఆలేరు నియోజకవర్గం
309 బూత్ లు
2.35.270 మొత్తం ఓట్లు
జనగాం నియోజకవర్గం
278 బూత్ లు
2,42,771 మొత్తం ఓట్లు.
MOST READ :
WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!
Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?
WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!
Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!









