తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా

Farmer Registry : రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం.. ధరఖాస్తు ఇలా..!

Farmer Registry : రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం.. ధరఖాస్తు ఇలా..!

కంగ్టి, మన సాక్షి :

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొత్తగా రూపొందించిన ఫార్మర్ రిజిస్ట్రి కార్డును రైతులు నమోదు చేసుకోవాలని ఏఈవోలు హన్మండ్లు, సంతోష్ కోరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని తడ్కల్,నాగూర్ (బీ) గ్రామాల్లోని రైతు వేదికలో రైతు గుర్తింపు కార్డును నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్లస్టర్ పరిధిలోని రైతులు రైతు వేదికకు వచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 5 నుంచి జూన్ 6వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఆధార్ తరహాలో 11 నంబర్లతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డును ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. తడ్కల్,నాగూర్ బీ, క్లస్టర్ పరిధిలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

MOST READ : 

  1. Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)

  2. NagarjunaSagar : నాగార్జునసాగర్ లో డెడ్ స్టోరేజీ.. ఆయకట్టుకు కష్టాలు..!

  3. GPay Loan : రెండు నిమిషాల్లో గూగుల్ పే రూ.12 లక్షల వరకు లోన్.. ఎలాంటి పత్రాలు అవసరం లేదు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

మరిన్ని వార్తలు