Breaking Newsక్రైంవికారాబాద్ జిల్లా
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు..!
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం పరిధిలోగల నంద్య నాయిక్ తండా గ్రామపంచాయతీ చెందిన సభావాత్ దేవిజా నాయక్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు..!
కొడంగల్, మన సాక్షి :
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం పరిధిలోగల నంద్య నాయిక్ తండా గ్రామపంచాయతీ చెందిన సభావాత్ దేవిజా నాయక్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..
ఓకే బైకుపై ఇద్దరు అన్న తమ్ముడు, ఇంకొక బైక్ పై చిన్న తమ్ముడు కలిసి మేస్త్రి పనికి వెళ్లి తిరిగి స్వగ్రామం నంద్యా నాయక్ తండ కు వచ్చే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుకి ఢీకొని పెద్దన్న దేవిజ నాయక్ , అక్కడికక్కడే మృతి చెందాడం జరిగిందని, చిన్న తమ్ముడు హాబ్య నాయక్ కు తీవ్ర గాయాలు కావడం తో చికిత్స కోసం నారాయణ పేట కు తరలించడం జరిగింది. ఎస్సై వేణు కుమార్ కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం కి కొడంగల్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.










