Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్
TG News : ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..!

TG News : ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..!
రాజేంద్రనగర్, మన సాక్షి:
నార్సింగి మంచిరేవుల లోని ఈకోటిక్ పార్కు లో అధికారులు ఏర్పాటు చేసిన బోన్ లో చిరుత చిక్కింది. గత కొద్దిరోజులుగా మృగవాని పార్క్ & గ్రే హౌండ్స్ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే.కొద్ది రోజుల క్రితం చిరుతను చూసిన పలవురు అధికారులకు సమాచారం ఇచ్చిరు.
దింతో రంగంలోకి దిగిన అధికారులు?8 ట్రాప్ కెమెరాలు & నాలుగు బోన్లను ఏర్పాటు చేసి ఎట్టకేలకు చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. దీంతో చుట్టుపక్క ప్రాంతాల వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
MOST READ :
-
Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!
-
Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)
-
Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!
-
Holiday : రేపు స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు.. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు..!









