బిగ్ బ్రేకింగ్ : పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు, ఇద్దరు మావోయిస్టుల మృతి

బిగ్ బ్రేకింగ్ : పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు, ఇద్దరు మావోయిస్టుల మృతి

చర్ల, మనసాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఎల్ఓఎస్ కమాండర్ రాజేష్ అలియాస్ ఎర్రయ్య మృతి చెందినట్లు సమాచారం.

 

పోలీసులు చర్ల మండలంలోని పుట్టపాడు అడవులలో కూలింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు లు తారాస పడటంతో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.