Nalgonda : నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావుకు ఘనస్వాగతం..!
ఆదివారం బి ఆర్ ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దేవరకొండ, మల్లేపల్లి కి వెళ్తుండగా చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర నగర్ లో వారికి బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువాలతో సన్మానించారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావుకు ఘనస్వాగతం..!
చింతపల్లి, మన సాక్షి :
ఆదివారం బి ఆర్ ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దేవరకొండ, మల్లేపల్లి కి వెళ్తుండగా చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర నగర్ లో వారికి బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ జగిత్యాలలో జరగబోయే సభను విజయవంతం చేయాలని సూచించారు. వీరికి స్వాగతం పలికిన వారిలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్య నాయక్, రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్, రాష్ట్ర నాయకులు వడ్త్యా రమేష్ నాయక్,
చింతపల్లి మండల ముఖ్య నాయకులు కుర్మేడ్ మాజీ ఎంపిటిసి జిల్లా నాయకులు కుంభం శ్వేతా శ్రీశైలం గౌడ్, మల్లోజు జగన్ చారి , అండేకర్ అశోక్, దండేట్కర్ ప్రసాద్, బాదేపల్లి పుల్ రాజ్ గౌడ్, ఉప్పల యాదయ్య, ఎండి కాలేద్, కంకణాల రాజశేఖర్ రెడ్డి, పడకండి రాజు గౌడ్, జుర్రీ గల రామకృష్ణ,మల్లోజు గోపి,అక్రమ్ యాదవ్, వీరితో పాటు మరి కొంతమంది కొంతమంది ముఖ్య నాయకులు వారిని కలిసి స్వాగతం పలికారు.