Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

Ys Jagan : ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం..!

Ys Jagan : ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం..!

మన సాక్షి , అమరావతి :

ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెమ్ స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 అసెంబ్లీ స్థానాలే వచ్చిన విషయం తెలిసిందే. దాంతో అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. కాగా వైయస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభలో కూర్చోకుండానే వెళ్ళిపోయారు.

ALSO READ : 

Mission Bhagiratha : ప్రత్యేక యాప్ లో మిషన్ భగీరథ వివరాల నమోదు, గ్రామాలలో ప్రత్యేక సర్వే..!

TELANGANA: పంట రుణాల మాఫీకి నేడు లైన్ క్లియర్.. నిబంధనలు ఇవే..?

 

మరిన్ని వార్తలు