Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు

వినాయుకుని నిమజ్జనం లో జాగ్రత్తలు పాటించాలి

వినాయుకుని నిమజ్జనం లో జాగ్రత్తలు పాటించాలి

వెలేరుపాడు , మన సాక్షి :

మండలం లో గల పలు వినాయుకుని విగ్రహం ఊరేగింపులో ఎటువంటి ప్రమాదాలు జరగ కుండా చూసుకోవాలని, మండల స్థానిక ఎస్ ఐ యు. లక్ష్మీనారాయణ పలు సూచనలు తెలియ జేశారు.

ముఖ్యంగా నిమజ్జనంలో బాగంగా ఊరేగింపు సమయంలో విద్యుత్తు తీగలను గమనించాలని
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉండాలి అని, గోదావరి నది ఒడ్డుకు అనుకొని ప్రవహిస్తుంది.

అని నిమజ్ఞం చేసే సమయం లో గుంపులు గా వెళ్లరాదని ముందుగానే నిమజ్జనం చేసేవారు పోలీస్ వారికి తెలియపరచాలని పలు సూచనలు తెలియజేశారు.

ALSO READ : జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన లోకేష్.. ఎందుకో తెలుసా..!

మరిన్ని వార్తలు