TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఏంతంటే..!
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఏంతంటే..!
మన సాక్షి, బిజినెస్ :
బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం ఒకరోజే 100 గ్రాముల బంగారం కు 2200 పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర ప్రస్తుతం 90 వేల రూపాయలకు చేరువలో ఉంది. మంగళవారం 24 క్యారెట్స్ బంగారం 2200 రూపాయలు పెరిగి 8,80,900 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 2000 రూపాయలు పెరిగి 8,07,500 రూపాయలకు చేరుకుంది.
హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్స్ (తులం) బంగారం మంగళవారం 80,750 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 88,090కు చేరింది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నాయి.









