TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!

పసిడి ప్రియులకు మరోసారి గుడ్ న్యూస్ అందింది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర మళ్ళీ తగ్గింది. బుధవారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర గురువారం మరోసారి తులం 5000 రూపాయలకు పైగా తగ్గింది.

Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు మరోసారి గుడ్ న్యూస్ అందింది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర మళ్ళీ తగ్గింది. బుధవారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర గురువారం మరోసారి తులం 5000 రూపాయలకు పైగా తగ్గింది.100 గ్రాముల 24 క్యారెట్స్ కు 50,200 రూపాయలు, 22 క్యారెట్స్ కు 46,000 రూపాయలు తగ్గింది.

హైదరాబాదులో తులం ఎంతంటే..?

హైదరాబాదులో గురువారం 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ కు 5020 రూపాయలు తగ్గి 1,54,420లకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 4600 తగ్గి 1,41,550 చేరింది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

Similar News 

మరిన్ని వార్తలు