Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Price : మరింత తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

బంగారం ధరలు మరింత తగ్గాయి. మంగళవారం కూడా బంగారం ధర మళ్లీ తగ్గింది. ఇటీవల కాలంలో వరుసగా బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Gold Price : మరింత తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు మరింత తగ్గాయి. మంగళవారం కూడా బంగారం ధర మళ్లీ తగ్గింది. ఇటీవల కాలంలో వరుసగా బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం మంగళవారం ఒక్కరోజే 14000 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ కు 13 వేల రూపాయలు తగ్గింది.

ఈరోజు ధర ఎంతంటే..?

హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారంకు 1420 రూపాయలు తగ్గి 1,51,750 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 1300 రూపాయలు తగ్గి 1,39,100 రూపాయలకు చేరింది. హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాతున్నాయి.

SIMILAR NEWS 

  1. Gold Price : మళ్లీ వేలల్లో పడిపోయిన పసిడి.. భారీగా దిగివచ్చిన ధర..!

  2. Gold Price : ఊహించని రీతిలో మళ్లీ వేలల్లో పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  3. Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!

మరిన్ని వార్తలు