Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Price : ఊహించని రీతిలో మళ్లీ వేలల్లో పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

బంగారం ధర ఊహించని రీతిలో ఒక్కరోజే వేల రూపాయల్లో పడిపోయింది. దాంతో వరుసగా పడిపోతున్న బంగారం ధరలతో పసిడి ప్రియుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Gold Price : ఊహించని రీతిలో మళ్లీ వేలల్లో పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

బంగారం ధర ఊహించని రీతిలో ఒక్కరోజే వేల రూపాయల్లో పడిపోయింది. దాంతో వరుసగా పడిపోతున్న బంగారం ధరలతో పసిడి ప్రియుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

శనివారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 86,200 రూపాయలకు పడిపోయింది. దాంతో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 16 లక్షల 5800 చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల పసిడి ధర 79 వేల రూపాయలు పడిపోయి 14 లక్షల 72 వేల రూపాయలకు చేరింది.

ఈరోజు ఎంతంటే..?

10 గ్రాముల తులం 24 క్యారెట్స్ బంగారం ధర శనివారం ఒక్కరోజే 8620 రూపాయలు పడిపోయి 1,60,580 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 7,900 రూపాయలు తగ్గి 1,47,200 రూపాయలకు చేరింది. హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Similar News : 

  1. Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!

  2. Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డ్.. మరింత ధర పెరిగేనా..!

  3. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు