Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..!
అన్నమయ్య జిల్లా రామసము ద్రం మండలం మా లేనత్తం పంచాయతి సింగం వారి పల్లె కు చెందిన కెంపా రవికుమార్ (30) ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసము ద్రం మండలం మా లేనత్తం పంచాయతి సింగం వారి పల్లె కు చెందిన కెంపా రవికుమార్ (30) ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
మృతుని కుటుంబసభ్యుల వివరాల మే రకు రవికుమార్ కు అప్పులు ఎక్కువ కావడంతో అవి తీర్చలేక గత కొంత కాలంగా ముభావంగా ఉంటున్నాడని ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటిలోని పై కప్పు కు అమర్చిన కొక్కికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
మృతుని కుటుంబ సభులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హృషికేశవరెడ్డి తెలిపారు.