Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్విద్య

అంతర్జాతీయ అధ్యయన యాత్రకు ఎంపికైన ఉపాధ్యాయురాలు పాలాది శ్రీవాణి

అంతర్జాతీయ అధ్యయన యాత్రకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 32 మంది ఉపాధ్యాయుల బృందంలో మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలానికి చెందిన పాలాది శ్రీవాణి చోటు దక్కించుకున్నారు.

అంతర్జాతీయ అధ్యయన యాత్రకు ఎంపికైన ఉపాధ్యాయురాలు పాలాది శ్రీవాణి

మహబూబ్ నగర్, మన సాక్షి జిల్లా ప్రతినిధి

అంతర్జాతీయ అధ్యయన యాత్రకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 32 మంది ఉపాధ్యాయుల బృందంలో మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలానికి చెందిన పాలాది శ్రీవాణి చోటు దక్కించుకున్నారు. పెద్ద రేవల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సహాయ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమెను అంతర్జాతీయ అధ్యయన యాత్రకు ఎంపిక చేశారు.

అక్టోబర్ 10 నుంచి 17 వరకు వియత్నాంలో జరిగే ఈ యాత్రలో విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, నూతన విద్యా విధానాలను అధ్యయనం చేయనున్నారు. శ్రీవాణి ఎంపికపై తపస్ బాలానగర్ మండల అధ్యక్షుడు శంకర్ పవర్, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు.

MOST READ :

మరిన్ని వార్తలు