Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Price : బంగారం ధరలో ఊహించని మార్పు.. ఈరోజు తులం ఎంతంటే..!

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో 10 గ్రాముల (తులం) బంగారం 1,80,000 రూపాయలు దాటింది

Gold Price : బంగారం ధరలో ఊహించని మార్పు.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో 10 గ్రాముల (తులం) బంగారం 1,80,000 రూపాయలు దాటింది. కాగా మళ్లీ వెంటనే పడిపోయిన బంగారం ధర 1.50 లక్షలకు చేరిన విషయం తెలిసిందే. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉండే లోపే మళ్ళీ పెరిగింది. బుధవారం ఒక్కరోజే 24 క్యారెట్ 10 గ్రాములకు 6,600 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం 6050 రూపాయలు పెరిగింది.

ఈరోజు ధర :

10 గ్రాముల 24 క్యారెట్స్ తులం బంగారం ధర హైదరాబాద్ లో 1,60,530 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 1,47,150 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ఉన్నాయి.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ జోరు.. అభ్యర్థులకు బీఫారాల పంపిణీ..!

  2. Miryalaguda : 4న మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి రాక.. గూడూరు వద్ద బహిరంగ సభ..!

  3. MGU : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో  భోజనములో గుట్కా ప్యాకెట్.. విద్యార్థుల ఆందోళన..!

  4. Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు