తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం
Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..!

Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..!
అడవిదేవులపల్లి, మన సాక్షి:
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త తెలియజేస్తుంది. గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
2025 -26 సంవత్సరం 5-8-2025 నాటికి పట్టాదారు పాస్ పుస్తకములు పొందినవారు, గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని జి సరిత ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు కొరకు రైతు బీమా దరఖాస్తు ఫారంతో పాటు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో పాటు నామిని ఆధార్ కార్డు జతపరిచి మండలంలోని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తు అందజేయాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి
-
Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!
-
SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!









