తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త తెలియజేసింది. వారి సంక్షేమం కొరకు నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకములను ప్రవేశపెట్టడం జరిగినదని జిల్లాలోని చేనేత కార్మికులు నేతన్న పోధుపు లో నమోదైన కార్మికులు మరియు అనుబంధ కార్మికులందరూ నేతన్న భరోసా మరియు నేతన్న భద్రత (భీమా) పథకములలో నమోదు కొరకు దరఖాస్తులను చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ సంచాలకులు డి. బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేతన్న భరోసా పథకములో నమోదైన చేనేత కార్మికులకు సంవత్సరంనకు రూ.18,000/-, అనుబంధ కార్మికులకు రూ.6000/- ప్రభుత్వం ద్వారా మంజూరు అవుతాయని తెలిపారు. నారాయణపేట జిల్లాలోని చేనేత కార్మికులు మరియు అనుబంధ కార్మికులందరూ దరఖాస్తులను ఆగస్టు 5 లోగా చేనేత జోలి శాఖ కార్యాలయంలో ఇవ్వాలన్నారు.

గత సంవత్సరం నేతన్న భీమా పథకములో నమోదైన చేనేత కార్మికులు దరఖాస్తులను సమర్పించవలసిన అవసరం లేదని తెలిపారు. మరిన్ని వివరాలకు చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

MOST READ :

  1. Minister Komatireddy Venkatreddy : నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం కావాలి..!

  2. Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

  3. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

  4. MLA : ఆ ఎమ్మెల్యేకు ఎంతో ఓపిక.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి..!

మరిన్ని వార్తలు