Gurukula : గురుకుల విద్యార్థుల ప్రభంజనం

గురుకుల విద్యార్థుల ప్రభంజనం

కంగ్టి , మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే 100% ఉత్తీర్ణత పొందడం జరిగింది.

 

విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు,పదో తరగతి పరీక్షలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

77 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 77 మంది ఉత్తీర్ణత సాధించారు.ఇద్దరు విద్యార్థులు 10/10 జిపిఏ అనిల్ రావ్,కే సంతోష్,10/10 జిపిఏ సాధించారు.మిగతా విద్యార్థులు 9% పైగా జిపిఏ 37 మంది విద్యార్థులు,8% పైగా జిపిఏ 35 మంది విద్యార్థులు,7% పైగా జిపిఏ 3 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.