TOP STORIESBreaking Newsఉద్యోగంవిద్య

TGPSC : అన్ని గ్రూపుల్లో అతడే టాప్..!

TGPSC : అన్ని గ్రూపుల్లో అతడే టాప్..!

శంకర్‌పల్లి (మన సాక్షి):

ఇటీవల వెలువడిన టీజీపీఎస్సీ అన్ని గ్రూపుల్లో అతడే టాపర్ గా నిలిచారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు చంద్రకాంత్ గ్రూప్స్ పరీక్షల్లో సత్తాచాటారు.

గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, జూనియర్ లెక్చరర్ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించాడు. గ్రూప్-3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించిన చంద్రకాంత్, గ్రూప్-2 ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంకు సాధించాడు. గతంలో ప్రకటించిన గ్రూప్-4 పరీక్షల్లోనూ 27 ర్యాంకు సాధించాడు.

అంతేకాకుండా జూనియర్ లెక్చరర్ పరీక్షల్లో కూడా స్టేట్ 3వ ర్యాంకు సొంతం చేసుకొని ప్రశంసలు పొందాడు. రవీంద్రభారతిలో సీఎం చేతుల మీదుగా జేఎల్ ఉద్యోగ నియామకపత్రం అందుకున్నాడు.

MOST READ :

  1. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  2. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!

  3. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

  4. Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు