Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా
Theft : పూజారి ఇంట్లో భారీగా 40 తులాల బంగారం, నగదు చోరీ..!

Theft : పూజారి ఇంట్లో భారీగా 40 తులాల బంగారం, నగదు చోరీ..!
మన సాక్షి , కల్వకుర్తి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని విద్యానగర్ లో పూజారి శ్రీనివాస శర్మ ఇంట్లో 40 తులాల బంగారం నగలు, ఆరు లక్షల నగదు గురయ్యాయి. నవంబర్ 30వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఊరుకు వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చారు.
బీరువాలో వస్తువులు చిందర వందరంగా పడి ఉండడాన్ని గుర్తించారు. ఇంట్లో ఉన్న సుమారు 40 తులాల బంగారం నగలు, ఆరు లక్షల రూపాయలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడుతలో ఏకగ్రీవాల జోరు, అన్ని వందలా..!
-
Apps : కేంద్రం కీలక నిర్ణయం.. ఆ యాప్స్ నిషేదం..!
-
Gold Price : తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇవీ..!
-
ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!
-
TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!









