Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

Apps : కేంద్రం కీలక నిర్ణయం.. ఆ యాప్స్ నిషేదం..!

Apps : కేంద్రం కీలక నిర్ణయం.. ఆ యాప్స్ నిషేదం..!

మన సాక్షి వెబ్ డెస్క్:

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 87 అనధికార లోన్ యాప్స్ పై నిషేధం విధించింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలను వేధిస్తున్న లోన్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

సైబర్ మోసాలు, హరాస్మెంట్, వడ్డీ దోపిడీలపై తరుచూ ఫిర్యాదుల నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లోన్ యాప్స్‌పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్లు సమాచారం.

ఆర్బీఐ, ఐటీ మంత్రిత్వ శాఖ కలిసి లోన్ యాప్స్‌పై సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

MOST READ : 

  1. TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

  2. CM Revanth Reddy : ఇంద్రవెల్లి గుర్తొస్తుంది.. కొమురం భీం యాదిలోకి వస్తాడు..!

  3. Narayanpet : జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!

  4. CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!

మరిన్ని వార్తలు