TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

Jurala project : జూరాలకు కొనసాగుతున్న భారీ వరద… తెరుచుకున్న 37 గేట్లు..!

Jurala project : జూరాలకు కొనసాగుతున్న భారీ వరద… తెరుచుకున్న 37 గేట్లు..!

మహబూబ్ నగర్, మన సాక్షి :

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన ఉన్న ప్రాజెక్టులు మొత్తం పూర్తిస్థాయిలో నిండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది.

కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. దాంతో జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా జూరాల ప్రాజెక్టుకు 1, 68, 098 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో చేరుతుండగా జూరాల నుంచి 37 గేట్లు ఎత్తి దిగువకు 1, 64, 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.390 మీటర్లు నీటి నిల్వ ఉంది.

ఇవి కూడా చదవండి : 

BREAKING : ఉప్పొంగిన గోదావరి.. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ..!

Srishailam : శ్రీశైలంకు భారీ వరద.. 27 గేట్ల ద్వారా జూరాల నుంచి దిగువకు నీటి విడుదల.. లేటెస్ట్ అప్డేట్..!

Godavari Flood Warning : గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, నిలిచిన రాకపోకలు..!

మరిన్ని వార్తలు