తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువైద్యంసూర్యాపేట జిల్లా
SURYAPET : వైద్యులు లేకుండానే ఆసుపత్రుల నిర్వహణ.. ప్రైవేట్ ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీ..!
SURYAPET : వైద్యులు లేకుండానే ఆసుపత్రుల నిర్వహణ.. ప్రైవేట్ ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీ..!
సూర్యాపేట, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పలు హాస్పిటల్ లో వైద్యులు లేకుండానే ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో తనిఖీ చేపట్టారు.
పలు హాస్పిటల్స్ లో రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆస్పటల్ నిర్వహణ వైద్యులు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్న సమయాలు వారి యొక్క వ్యాలిడిటీ సర్టిఫికెట్స్ మొదలైన వాటిని పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ సూచన మేరకు తగు సలహాలు సూచనలు హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం ఎన్ హెచ్ ఎం పిఓ డాక్టర్ అనిత,పి ఓ డి టి డాక్టర్ శ్రీశైలం డిప్యూటీ డెమో మనోహర రాణి ఎస్ ఓ వీరయ్య ఉన్నారు.
MOST READ :
-
Additional Collector : ధాన్యం తూకంలో తేడా వస్తే చర్యలు.. రైస్ మిల్లులు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్..!
-
TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!









