Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

ఇంటర్ విద్యార్థిని పై అత్యాచారం చేసిన ఇంటి ఓనర్..!

ఇంటర్మీడియట్ చదివే మైనర్ బాలికపై ఇంటి ఓనర్ అత్యాచారం చేసిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన రఘు ఇంట్లో ఓ కుటుంబం అద్దెకుంటున్నారు.

ఇంటర్ విద్యార్థిని పై అత్యాచారం చేసిన ఇంటి ఓనర్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఇంటర్మీడియట్ చదివే మైనర్ బాలికపై ఇంటి ఓనర్ అత్యాచారం చేసిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన రఘు ఇంట్లో ఓ కుటుంబం అద్దెకుంటున్నారు. ఇంటర్ చదువుతున్న మైనర్ పై ఆ ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడుహ అద్దెకు ఉంటున్న వారికి ఇంటర్మీడియట్ చదివే కూతురు ఉంది. రఘు కొంతకాలంగా బాలికను వేధించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలిక పరిస్థితి చూసి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు