TOP STORIESBreaking Newsజాతీయం

LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!

LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త అందింది. సెప్టెంబర్ 1వ తేదీన గ్యాస్ ధరలు తగ్గాయి. ప్రతి నెలకు ఒకసారి గ్యాస్ ధరలపై అధికారికంగా ధరలను నిర్ణయిస్తారు. కాగా సెప్టెంబర్ 1వ తేదీన ఎల్పిజి గ్యాస్ ధరలు తగ్గిస్తూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 51.50 రూపాయలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

దాంతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1580 రూపాయలుగా ఉంది. ఈ ధరలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా గృహ వినియోగానికి వినియోగించే 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ ఎల్పీజీకి ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు ఇతర వ్యాపారస్తులు మాత్రమే వినియోగిస్తారు. తగ్గిన ధరలు కేవలం కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

.MOST READ :

Dammapeta : దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి ముంచెత్తిన వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!

Nalgonda : రైతుల ఘోస.. యూరియా కోసం తెల్లవారుజామునుంచే భారీ క్యూ..!

Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!

Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు