Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : కల్తీ మామిడి పండ్లు స్వాధీనం..!

హైదరాబాద్ నుండి ఆసిఫ్ నగర్ ప్రాంతంలో కృత్రిమంగా మాగ పెడుతున్న గోదాంపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇథలీన్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి కృత్తిమంగా మాగపెడుతున్న మామిడి పండ్లను అధికారులు గుర్తించారు.

Hyderabad : కల్తీ మామిడి పండ్లు స్వాధీనం..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్ నుండి ఆసిఫ్ నగర్ ప్రాంతంలో కృత్రిమంగా మాగ పెడుతున్న గోదాంపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇథలీన్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి కృత్తిమంగా మాగపెడుతున్న మామిడి పండ్లను అధికారులు గుర్తించారు. వీరు బాటసింగారం మార్కెట్ నుండి తీసుకోవచ్చిన సుమారు 7 టన్నుల మామిడి పండ్లను 350 ట్రేలలో నిల్వ ఉంచి వీటిని కృత్తిమంగా బాధపడుతున్నారు. మార్కెట్ కు అక్రమంగా తరలిస్తున్నారు. మామిడి పండ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు